
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్.. భారత్‌లో తన తొలి స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్ ‘సెల్టోస్’ బుకింగ్స్‌ను మంగళవారం నుంచి ప్రారంభించనుంది. ఆన్‌లైన్‌తో పాటు దేశవ్యాప్తంగా 206 సేల్స్ పాయింట్ల వద్ద జూలై 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమైనట్లు సంస్థ ప్రకటించింది. బీఎస్–6 ప్రమాణాలతో రూపొందించిన ఈ కారు 1.5 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభ్యంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment