మైక్రోమ్యాక్స్ ‘యునైట్ సిరీస్’లో మరో రెండు స్మార్ట్ఫోన్లు | Micromax Unite 4, Unite 4 Pro With Indus OS 2.0 Launched in India | Sakshi
Sakshi News home page

మైక్రోమ్యాక్స్ ‘యునైట్ సిరీస్’లో మరో రెండు స్మార్ట్ఫోన్లు

Published Tue, Jun 28 2016 1:50 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

మైక్రోమ్యాక్స్ ‘యునైట్ సిరీస్’లో మరో రెండు స్మార్ట్ఫోన్లు - Sakshi

మైక్రోమ్యాక్స్ ‘యునైట్ సిరీస్’లో మరో రెండు స్మార్ట్ఫోన్లు

మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్’ తాజాగా తన ‘యునైట్ సిరీస్’లో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్’ తాజాగా తన ‘యునైట్ సిరీస్’లో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ‘యునైట్-4’, ‘యునైట్-4 ప్రో’ అనే ఈ ఫోన్ల ధరలు వరుసగా రూ.6,999గా, రూ.7,499గా ఉన్నాయి. ఇండస్ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తో మైక్రోమ్యాక్స్ మార్కెట్‌లోకి తెస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్స్ ఇవి. ఈ ఓఎస్ 12 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. యునైట్ -4 స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌లైన్‌లోనూ, యునైట్-4 ప్రో స్నాప్‌డీల్‌లోనూ అందుబాటులో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement