కౌలాలంపూర్లో ‘ఎంఎస్ఎంఈ’ ట్రేడ్ ఫెయిర్ | msme trade fair in Kuala Lumpur | Sakshi
Sakshi News home page

కౌలాలంపూర్లో ‘ఎంఎస్ఎంఈ’ ట్రేడ్ ఫెయిర్

Published Fri, Apr 29 2016 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

msme trade fair in Kuala Lumpur

హైదరాబాద్: చిన్న సంస్థలకు సంబంధించి ఈ ఏడాది జూన్‌లో కౌలాలంపూర్ (మలేషియా), జొహానెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)ల్లో జరిగే 2 అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్స్‌లో జరగనున్నట్లు చిన్న, మధ్యతరహా సంస్థల శాఖ డెవలప్‌మెంట్ విభా గం తెలిపింది. వీటిలో పాల్గొనదల్చుకునే సంస్థలు కౌలాలంపూర్ ఫెయిర్ కోసం ఏప్రిల్ 29లోగా, జొహానెస్‌బర్గ్ ఫెయిర్ కోసం మే 11లోగా దర ఖాస్తు చేసుకోవాలని ఎంఎస్‌ఎంఈ-డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ డి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. సదరు ఎంఎస్‌ఈలకు విమాన చార్జీలు, స్టాల్ వ్యయాలను గరిష్టంగా రూ. 1.25 లక్షల దాకా ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని ఒక ప్రకటనలో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement