
ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. బుధవారం దుబాయ్‌లో నిర్వహించిన ఒక ఈవెంట్‌లో నోకియా 8.1 డివైస్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ లాంచ్ చేసింది. డిసెంబరు 10న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలోకి విడుదల కానుందని సమాచారం. అలాగే భారత మార్కెట్లో నోకియా 8.1 ధర ఎంత అనేది స్పషత లేదు.
నోకియా 8.1 స్పెసిఫికేషన్లు
6.8 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
2.2గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9.0పై, స్నాప్‌డ్రాగన్ 710సాక్
1080x2244 పిక్సెల్ రిజ్యూషన్
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
400జీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం
12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
20 ఎంపీ సెల్ఫీకెమెరా
3,500 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర 399 యూరోస్ ( సుమారుగా రూ.32,000)
Comments
Please login to add a commentAdd a comment