హైదరాబాద్‌లో అడుగుపెట్టిన పార్సల్డ్! | Parsald arrived in Hyderabad! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అడుగుపెట్టిన పార్సల్డ్!

Published Tue, Dec 1 2015 3:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Parsald arrived in Hyderabad!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాజిస్టిక్స్ రంగంలో ఉన్న పార్సల్డ్ సంస్థ.. విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణె, జైపూర్, బెంగళూరులో సేవలందిస్తోంది ఈ సంస్థ. ఆన్‌లైన్‌లో కొరియర్ సర్వీసును బుక్ చేసుకుంటే చాలు.. ఏజెంట్ మన ఇంటికొచ్చి మన ముందే సంబంధింత వస్తువులను ప్యాకింగ్ చేసి.. షిప్పింగ్ చేస్తారు. ఈ ప్రత్యేకతే తమను ముందుకు తీసుకెళుతోందని సంస్థ కో-ఫౌండర్, సీఈఓ క్షితిజ్ కోఠి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement