పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం | petrol, diesel prices may be reduced | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం

Published Wed, Nov 12 2014 3:47 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

petrol, diesel prices may be reduced

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గే అవకాశముంది. ఈ నెల 15న ఆయిల్ కంపెనీ ప్రతినిధులు సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎంత మేర తగ్గించాలన్నది నిర్ణయించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మేరకు ధరలు తగ్గే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement