స్టార్టప్స్ కోసం సిడ్బి వెంచర్ క్యాపిటల్ ఫండ్ | RBI has allocated Rs 10K cr to SIDBI for VC fund: Govt | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్ కోసం సిడ్బి వెంచర్ క్యాపిటల్ ఫండ్

Published Fri, May 1 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

RBI has allocated Rs 10K cr to SIDBI for VC fund: Govt

న్యూఢిల్లీ: చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి) ప్రత్యేకంగా వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రూ. 10,000 కోట్లు కేటాయించింది. ఈ ఫండ్ ద్వారా స్టార్టప్ సంస్థలకు అవసరమైన నిధులను సిడ్బి సమకూరుస్తుంది. నైపుణ్యాల అభివృద్ధి శాఖ  మంత్రి (స్వతంత్ర హోదా) రాజీవ్ ప్రతాప్ రూడి రాజ్యసభకు ఈ విషయం తెలిపారు. స్టార్టప్ కంపెనీలు మరింతగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు సిడ్బి పెట్టుబడులు తోడ్పడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement