ఏప్రిల్ 2, 3 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో | sakshi property show on april 2nd,3rd | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 2, 3 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో

Published Fri, Feb 26 2016 10:20 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఏప్రిల్ 2, 3 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో - Sakshi

ఏప్రిల్ 2, 3 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో

గచ్చిబౌలిలోని హోటల్ ఆవాసాలో..
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు సాక్షి మరో సదవకాశాన్ని కల్పిస్తోంది. గత ప్రాపర్టీ షో స్పందనకు అపూర్వ స్పందన రావడంతో మళ్లీ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. అయితే ఈసారి ఏప్రిల్ 2, 3 తేదీల్లో గచ్చిబౌలిలోని హోటల్ ఆవాసాలో ప్రాపర్టీ షోను నిర్వహించాలని నిర్ణయించారు. నగరానికి చెందిన వందలాది స్థిరాస్తి సంస్థలు, బ్యాంకులు, ఇంటీరియర్ సంస్థలు ఈ షోలో పాల్గొంటాయి. నగరంలో విస్తరించిన తమ ప్రాజెక్ట్‌లు, వెంచర్ల, లే-అవుట్ల గురించి స్టాళ్లను ఏర్పాటు చేసి సందర్శకులకు వివరిస్తారు. నచ్చితే అక్కడిక్కడే బుకింగ్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. గృహ రుణాలు, వడ్డీల గురించి వివరించేందుకు బ్యాంకులు కూడా పాల్గొంటాయి. ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్ సంస్థలూ తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. స్టాళ్లను బుకింగ్ చేయాలనుకునేవారు
99122 20380, 99516 03004 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement