ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 250 పాయింట్లు పతనమై 26,802 వద్ద ముగిసింది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంకాగానే సెన్సెక్స్185 పాయింట్లు క్షీణించి 27 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత మరింత పతనమైంది.
ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 63 పాయింట్ల క్షీణించి 8,042 వద్ద ముగిసింది. మెటల్, ఎఫ్ఎమ్ జీసీ, పవర్ కేపిటల్ గూడ్స్, ఐటీ షేర్లు నష్టాలు బాట పట్టడంతో మార్కెట్ అధోముఖంగా పయనించింది.
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Published Mon, Sep 15 2014 4:53 PM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM
Advertisement
Advertisement