భారీ లాభాల్లో సెన్సెక్స్ (+318), నిఫ్టీ (+90) | Sensex surges 318 points; capital goods, oil, gas stocks gain | Sakshi
Sakshi News home page

భారీ లాభాల్లో సెన్సెక్స్ (+318), నిఫ్టీ (+90)

Published Fri, May 23 2014 4:08 PM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

భారీ లాభాల్లో సెన్సెక్స్ (+318), నిఫ్టీ (+90)

భారీ లాభాల్లో సెన్సెక్స్ (+318), నిఫ్టీ (+90)

కాపిటల్ గూడ్స్, ఆయిల్,గ్యాస్,మెటల్, ఐటీ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీగా లాభపడ్డాయి.

కాపిటల్ గూడ్స్, ఆయిల్,గ్యాస్,మెటల్, ఐటీ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీగా లాభపడ్డాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్  319 పాయింట్ల లాభంతో 24693 వద్ద, నిఫ్టీ 91 పాయింట్ల వృద్దితో 7367 వద్ద ముగిసాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఎస్ బీఐ అత్యధికంగా 9.63 శాతం, టాటా పవర్ 6.39, జిందాల్ స్టీల్ 5.95, పీఎన్ బీ 5.35, మారుతి సుజుకీ 5.34 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. 
 
హిండాల్కో, కొటాక్ మహీంద్ర, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇండస్ బ్యాంక్ కంపెనీల షేర్లు 2 శాతం మేరకు నష్టపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement