ఏటీఎం కార్డు వాడకంపై బాదుడుకు సిద్ధం! | Starting tomorrow, ATM use over 5 times/month will attract fee | Sakshi
Sakshi News home page

ఏటీఎం కార్డు వాడకంపై బాదుడుకు సిద్ధం!

Published Fri, Oct 31 2014 8:30 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

ఏటీఎం కార్డు వాడకంపై బాదుడుకు సిద్ధం!

ఏటీఎం కార్డు వాడకంపై బాదుడుకు సిద్ధం!

హైదరాబాద్: ఏటీఎం కార్డు వినియోగదారులపై 'అదనపు చార్జీ' బాదుడుకు రంగం సిద్ధమైంది. ఏటీఎం కార్టును 5 సార్లు మించి వినియోగిస్తే 20 రూపాయల చార్జీని విధించనున్నారు. డబ్బులు విత్ డ్రా చేసినా.. లేదా బ్యాలెన్స్ ఎంక్వయిరీ చేసినా.. ఈ నిబంధన వర్తిస్తుంది. 
 
ఇతర బ్యాంక్ ఏటీఎంలో 3సార్లు మించి వాడితే 20 రూపాయలు కోత విధించే విధంగా రిజర్వు బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సహా 6 మెట్రో నగరాల్లో శనివారం నుంచే అమల్లోకి రానుంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement