వైజాగ్ స్టీల్కు కోల్ బ్లాక్లు కేటాయించండి | Steel Min approaches Coal Min for allocation of blocks to RINL | Sakshi
Sakshi News home page

వైజాగ్ స్టీల్కు కోల్ బ్లాక్లు కేటాయించండి

Published Tue, Jun 28 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

వైజాగ్ స్టీల్కు కోల్ బ్లాక్లు కేటాయించండి

వైజాగ్ స్టీల్కు కోల్ బ్లాక్లు కేటాయించండి

బొగ్గు శాఖను కోరిన ఉక్కు శాఖ
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం అవసరమయ్యే థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్‌లను కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖను ఉక్కు మంత్రిత్వశాఖ కోరింది. రాష్ట్రీయ ఇస్పాత నిగమ్ లిమిటెడ్(ఆర్‌ఐఎన్‌ఎల్-వైజాగ్ స్టీల్) తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3 మిలియన్ టన్నులకు పెంచుకుంది. అధునికీకరణ, యూనిట్ల అప్‌గ్రెడేషన్‌తో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7.3 మి. టన్నులకు పెంచుకోవాలని యోచి స్తోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 మిలియన్ టన్నులకు పెంచుకునే ప్రయత్నాలను కూడా ఈ కంపెనీ చేస్తోంది. ఉత్పత్తి సామర్త్యం పెంపు కోసంవ  థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్‌లను నేరుగా కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖను వైజాగ్ స్టీల్ కోరింది.  నవరత్న హోదా ఉన్న ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఇప్పటిదాకా సొంత ఇనుము, బొగ్గు వనరులు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement