దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 87 పాయింట్లలకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 27, 457 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ కూడా 18 పాయింట్లకు పైగా లాభపడి 8,243 వద్ద ఆరంభమైంది. డాలర్తో రూపాయి మారకం విలువగా కూడా స్వల్పంగా పెరిగింది. 5 పైసలు పెరిగి 63.25గా రూపాయి మారకం విలువ నమోదైంది.