సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆల్‌టైం హై వద్ద మొదలయ్యాయి. వెంటనే ఫ్లాట్‌గా స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పుంజుకుని లాభాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా అంతర్జాతీయమార్కెట్ల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 15 పాయింట్ల లాభంతో 33, 851వద్ద, నిఫ్టీ చాలా స్వల్పంగా క్షీణించి 10,450కిపైన ట్రేడ్ అవుతోంది.
అమర్‌రాజా, గెయిల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, హీరో మోటో లాభాల్లో ఉండగా , సన్ టీవీ, వేదాంతా, అదానీ , బ్యాంకింగ్ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు మారుతి మరో ఆల్‌టైం హైని టచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment