దేశీయంగా సుజుకీ ‘హయబుసా’ అసెంబ్లింగ్ | Suzuki India Commences Local Assembly of Hayabusa; Priced at Rs. 13.57 Lakh | Sakshi
Sakshi News home page

దేశీయంగా సుజుకీ ‘హయబుసా’ అసెంబ్లింగ్

Published Wed, Mar 9 2016 2:20 AM | Last Updated on Thu, Sep 27 2018 2:31 PM

దేశీయంగా సుజుకీ ‘హయబుసా’ అసెంబ్లింగ్ - Sakshi

దేశీయంగా సుజుకీ ‘హయబుసా’ అసెంబ్లింగ్

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన ప్రీమియం బైక్ ‘హయబుసా’ అసెంబ్లింగ్‌ను హరియాణాలోని గుర్గావ్ ప్లాంటులో ప్రారంభించింది. దీంతో ఇప్పుడు బైక్ రూ.13.57 లక్షలకే వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దిగుమతుల కారణంగా బైక్ ధర ఇదివరకు రూ.15.95 లక్షలుగా ఉండేది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి. కాగా బైక్ ఫీచర్లలో ఎలాంటి మార్పులు ఉండవని కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement