అద్భుత ఫీచర్లు..బడ్జెట్‌ ధర: కొత్త ట్యాబ్‌   | Swipe Slate Pro with 5000mAh battery, 16GB storage launched at Rs 8,499 | Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లు..బడ్జెట్‌ ధర: కొత్త ట్యాబ్‌  

Published Fri, Oct 27 2017 2:20 PM | Last Updated on Fri, Oct 27 2017 2:23 PM

Swipe Slate Pro with 5000mAh battery, 16GB storage launched at Rs 8,499

సాక్షి, న్యూఢిల్లీ: స్వైప్ టెక్నాలజీస్  బడ్జెట్‌ ధరలో ట్యాబ్‌ను  లాంచ్‌  చేసింది. భారీ బ్యాటరీ సామర్ధ్యం, 16జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, 4జీ వోల్ట్‌   ప్రధాన ఫీచర్లుగా  స్వైప్‌ స్లేట్‌  ప్రొ పేరుతో  దీన్ని మార్కెట్లో విడుదల చేసింది.   రూ. 8499 ధరలో ఇది ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో  లభించనుంది.

స్వైప్‌ స్లేట్‌  ప్రొ ఫీచర్లు
10.1 హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ మార్షమిల్లౌ  
1.1 గిగాహెడ్జ్‌  క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
2 జీబీ ర్యామ్‌
16 జీబీ స్టోరేజ్‌
32 జీబా దాకా విస్తరించుకునే అవకాశం
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
5 మెగా  పిక్సెల్‌ రియర్‌ కెమెరా
2 ఎంపీ  సెల్ఫీ కెమెరా
మరోవైపు  యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే ఫ్లిప్‌కార్ట్‌ 5శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement