![Three Thousand Discpunt on First day Xiaomi Redmi Note 6 Pro - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/22/Untitled-6%20copy.JPG.webp?itok=WTG1OLDi)
రెడ్‌మి నోట్ 6ప్రో
సాక్షి, ముంబై: ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న చైనా మొబైల్ దిగ్గజం షావోమి నాలుగు(క్వాడ్) కెమెరాలతో సరికొత్త ఫోన్‌నున విడుదల చేసింది. నోట్ సిరీస్‌లో భాగంగా రెడ్‌మి నోట్ 6ప్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రేపు (నవంబరు23) మధ్యాహ్నం 12గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా తొలి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సందర్భంగా మొదటి రోజున కస‍్టమర్లకు బంపర్‌ఆఫర్ ఇస్తోంది. అసలు ధరపై డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. దీనికి అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్/డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.500 తక్షణ క్యాస్‌బ్యాక్ లభించనుంది. అంతేకాదు ట్విటర్‌లో సెలబ్రిటీల ఫోటోలతో సందడి చేసింది ఎంఐ.
రెడ్‌మి నోట్ 6ప్రో ఫీచర్లు
6.26 ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2280 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్
స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్
4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
20+2 ఎంపీ రియర్ కెమెరాలు
12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
4+64 జీబీ ధర 12,999 (మొదటి రోజు మాత్రమే)
6+64 జీబీ ధర 14,999 (మొదటి రోజు మాత్రమే)
![1](/gallery_images/2018/11/22/Dslw3noVYAALvc9.jpg)
![2](/gallery_images/2018/11/22/DsmcZp_XgAIQFnB.jpg)
![3](/gallery_images/2018/11/22/DsmL61wWwAAyZSl.jpg)
![4](/gallery_images/2018/11/22/DsmMmxTXcAARf0N.jpg)
![5](/gallery_images/2018/11/22/DsmnKQIX4AA6nc_.jpg)
![6](/gallery_images/2018/11/22/DsmnnZgWsAAQqe5.jpg)
![7](/gallery_images/2018/11/22/DsmoiNXXgAErQ63.jpg)
![8](/gallery_images/2018/11/22/DsmRpDEWkAAjs9r.jpg)
![9](/gallery_images/2018/11/22/DsmXmk7W0AAoL7-.jpg)
Comments
Please login to add a commentAdd a comment