
టోక్యో: జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టయోటా మరోసారి భారీగా హైబ్రిడ్ కార్లను రీకాల్ చేయనుంది. సాంకేతిక లోపాలకారణంగా సుమారు 24 లక్షల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా కార్లలో మంటలంటుకునే అవకాశం ఉందంటూ గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల టయోటా హైబ్రిడ్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది.