వ్యాపార, పన్ను అడ్డంకులను తొలగించండి | US manufacturing industry seeks removal of trade, tax barriers in India | Sakshi
Sakshi News home page

వ్యాపార, పన్ను అడ్డంకులను తొలగించండి

Published Wed, May 4 2016 1:21 AM | Last Updated on Thu, Apr 4 2019 3:19 PM

వ్యాపార, పన్ను అడ్డంకులను తొలగించండి - Sakshi

వ్యాపార, పన్ను అడ్డంకులను తొలగించండి

వాణిజ్య, పన్ను అవరోధాలను భారత్ తొలగించాలని అమెరికా తయారీ పరిశ్రమ ప్రతినిధులు కోరుకుంటున్నారు.

వాషింగ్టన్: వాణిజ్య, పన్ను అవరోధాలను  భారత్ తొలగించాలని  అమెరికా తయారీ పరిశ్రమ ప్రతినిధులు కోరుకుంటున్నారు. తద్వారా దేశ తయారీ రంగంలో భారీ ఎత్తుల పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని వారు పేర్కొంటున్నారు.  ఈ దిశలో చర్యలకు భారత్‌తో సంప్రతింపులు జరపాలని ఒబామా ప్రభుత్వానికి వారు సూచించారు. అమెరికాలో తయారీ పరిశ్రమ అతిపెద్ద ప్రాతినిధ్య సంఘం-  నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఈ మేరకు వాణిజ్యమంత్రి పెన్నీ ప్రిడ్జ్‌కర్, అమెరికా ట్రేడ్ రిప్రజెంటిటివ్ మైఖేల్ ఫ్రమాన్‌లకు ఒక లేఖ రాసింది. సంస్కరణలకు సంబంధించి తాము భారత్ నుంచి ఏమి కోరుకుంటున్న అంశాన్ని ఈ లేఖలో అసోసియేషన్ సీఈఓ, ప్రెసిడెంట్ జే టిమన్స్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement