వివో వీ5ఎస్‌ .. 20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా | Vivo V5s With 20-Megapixel Selfie Camera Launched at Rs. 18,990 | Sakshi
Sakshi News home page

వివో వీ5ఎస్‌ .. 20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

Published Fri, Apr 28 2017 1:15 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

వివో వీ5ఎస్‌ .. 20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

వివో వీ5ఎస్‌ .. 20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

న్యూఢిల్లీలో గురువారం వివో వీ5ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ను బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌ ఆవిష్కరించారు. సెల్ఫీ ప్రియుల కోసం దీన్ని 20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాతో రూపొందించారు. దీని ధర రూ.18,990. మే 6 నుంచి రిటైల్‌ స్టోర్స్‌లోను, ఆన్‌లైన్లో ఫ్లిప్‌కార్ట్‌లోనూ విక్రయాలు ప్రారంభమవుతాయని వివో ఇండియా సీఈవో కెంట్‌ చెంగ్‌ తెలిపారు. 13 ఎంపీ రియర్‌ కెమెరా, 6.0 ఆండ్రాయిడ్‌ మార్‌‡్షమాలో ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 3.0 ఆపరేటింగ్‌ సిస్టం, 4జీబీ ర్యామ్, 64 జీబీ రామ్, ఆక్టా కోర్‌ 64 బిట్‌ ప్రాసెసర్, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement