4జీకి అప్గ్రేడ్ అవ్వండి.. 2 జీబీ డేటా పొందండి | Vodafone offers free 2GB data in Mumbai for 4G SIM upgrade | Sakshi
Sakshi News home page

4జీకి అప్గ్రేడ్ అవ్వండి.. 2 జీబీ డేటా పొందండి

Published Wed, Nov 23 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

4జీకి అప్గ్రేడ్ అవ్వండి.. 2 జీబీ డేటా పొందండి

4జీకి అప్గ్రేడ్ అవ్వండి.. 2 జీబీ డేటా పొందండి

కస్టమర్లకు వొడాఫోన్ డేటా ఆఫర్

ముంబై: ప్రముఖ టెలికం కంపెనీ ‘వొడాఫోన్’ తాజాగా తన కస్టమర్లకు వినూత్న డేటా ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా  యూజర్లు 2జీ/3జీ నుంచి 4జీకి అప్‌గ్రేడ్ అవుతే వారికి 2 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ముంబై ప్రాంతానికి పరిమితమని కంపెనీ పేర్కొంది. ప్రి-పెరుుడ్ కస్టమర్లు ఈ 2 జీబీ డేటాను పది రోజుల వరకు మాత్రమే ఉపయోగించుకునే వీలుంటుందని తెలిపింది. ఇక పోస్ట్-పెరుుడ్ యూజర్లు వారి బిల్లు తేదీ వరకు వాడుకోవచ్చని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement