సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రొఫైల్ పిక్‌లు పెట్టుకోవడానికి సంకోచించే వాట్సాప్ యూజర్లకు ఊరట నిస్తూ సరికొత్త అప్‌డేట్‌ను తీసుకు రానుంది. యూజర్ల ప్రొఫైల్ చిత్రాలు సేవ్ అవకాశాన్ని తొలగించింది.
యూజర్లు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో వున్న వ్యక్తుల ప్రొఫైల్ పిక్ లేదా డిస్‌ప్లే పిక్‌లను చేసుకోనేందుకు అనుమతిని నిరాకరిస్తూ తాజా బేటా అప్‌డేట్‌ను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉందని వాబేటా ఇన్ఫో ట్వీట్ చేసింది. ఈ ఫీచర్ అధికారికంగా త్వరోలనే పూర్తిగా అమల్లోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment