అమెరికా ఎస్‌ఈసీతో విప్రో 5 మిలియన్‌ డాలర్ల సెటిల్మెంట్‌ | Wipro agrees to pay $5 million to SEC to settle six-year-old case | Sakshi
Sakshi News home page

అమెరికా ఎస్‌ఈసీతో విప్రో 5 మిలియన్‌ డాలర్ల సెటిల్మెంట్‌

Published Sat, Dec 24 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

అమెరికా ఎస్‌ఈసీతో విప్రో 5 మిలియన్‌ డాలర్ల సెటిల్మెంట్‌

అమెరికా ఎస్‌ఈసీతో విప్రో 5 మిలియన్‌ డాలర్ల సెటిల్మెంట్‌

న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం నాటి నిధుల గోల్‌మాల్‌ వివాద పరిష్కారానికి సంబంధించి అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)తో ఐటీ దిగ్గజం విప్రో ఒప్పందం కుదుర్చుకుంది.  5 మిలియన్‌ డాలర్ల జరిమానా  చెల్లించేందుకు అంగీకరించామని విప్రో పేర్కొంది. 2009 నవంబర్, డిసెంబర్‌ మధ్య కాలంలో తమ ఉద్యోగుల్లో ఒకరు రూ. 22.8 కోట్ల మేర (సుమారు 4 మిలియన్‌ డాలర్లు) నిధులను స్వాహా చేసినట్లు విప్రో గుర్తించింది. ఆ తర్వాత సదరు ఉద్యోగి నుంచి సింహభాగం రాబట్టింది. 2010 సెప్టెంబర్‌లో దర్యాప్తు ప్రారంభించిన ఎస్‌ఈసీ తాజాగా సెటిల్మెంట్‌కు అనుమతించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement