షావోమి మొబైల్స్‌ స్మార్ట్‌ ఫీచర్లు, బడ్జెట్‌ ధర | Xaomi Redmi Note 9 Pro Max Redmi Note 9 Pro Launchedi | Sakshi
Sakshi News home page

షావోమి మొబైల్స్‌ స్మార్ట్‌ ఫీచర్లు, బడ్జెట్‌ ధర

Published Thu, Mar 12 2020 3:06 PM | Last Updated on Thu, Mar 12 2020 3:18 PM

Xaomi Redmi Note 9 Pro Max Redmi Note 9 Pro Launchedi - Sakshi

సాక్షి, ముంబై: షావోమి  కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్, రెడ్‌మి నోట్ 9 ప్రో పేరుతో వీటిని గురువారం భారతదేశంలో విడుదల చే సింది. భారీ బ్యాటరీతోపాటు, క్వాడ్‌ కెమెరాలు, హోల్-పంచ్ డిస్‌ప్లే రెండు ఫోన్లలోనూ అమర్చింది. 

రెడ్‌మి నోట్‌ 9 ప్రొ మ్యాక్స్‌
6.67 అంగుళాల  డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్
1080x2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
ఆండ్రాయిడ్‌ 10
32 ఎంపీ సెల్పీకెమెరా
64+8 +5+2మెగాపిక్సెల్ రియర్‌  క్వాడ్‌  కెమెరా
6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
5020 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం 
 

ధరలు :
6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,999
6జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ రూ. 16,999
8 జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ రూ. 18,999

రెడ్‌మి నోట్‌ 9 ప్రొ 
6.67 అంగుళాల  డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్
1080x2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
ఆండ్రాయిడ్‌ 10
16 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా
48+8+ 5+ 2-మెగాపిక్సెల్ రియర్‌  క్వాడ్‌  కెమెరా
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
5020 ఎంఏహెచ్‌బ్యాటరీ సామర్థ్యం

ధరలు
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ రూ.  12,999
6జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ రూ. 15,999

ఈ రెండు ఫోన్లు  ఔరా బ్లూ,  గ్లేసియర్‌ వైట్‌, బ్లాక్‌ కలర్‌ ఆప్షన్లలో లభ్యం. రెడ్‌మి నోట్‌ 9 ప్రొ మార్చి 17 నుంచి, రెడ్‌ మి 9నోట్‌ ప్రొ మ్యాక్స్‌మార్చి 25 నుంచి కొనుగోలుకు అందుబాటులో వుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement