మూడుకు చేరిన మృతుల సంఖ్య | another deadbody found at ulimella tank | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 25 2017 10:29 AM | Last Updated on Mon, Dec 25 2017 10:29 AM

another deadbody found at ulimella tank

పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఉలిమెళ్ళ చెరువులో మరో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. సాయంత్రానికి రాంచరణ్‌, యశ్వంత్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా, సోమవారం మరో మృతదేహం లభ్యమవడంతో ఈ సంఘటనలో మొత్తం ముగ్గురు మృతిచెందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement