కీచక ఆటోడ్రైవర్‌.. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం | Auto Diver Molested A Minor Girl In Hydeabad | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 30 2018 11:55 AM | Last Updated on Sun, Sep 30 2018 11:55 AM

Auto Diver Molested A Minor Girl In Hydeabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై ఓ ఆటోడ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు నాంపల్లి గ్లోబల్‌ టెక్నో స్కూల్‌లో చదువుకుంటోంది. గత రెండు నెలలుగా పాపను పాఠశాల నుంచి ఇంట్లో దింపుతున్న ఆటో డ్రైవర్‌ నయీం ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలి తండ్రి ఆరోపించాడు. శనివారం సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగిందని అన్నాడి. ఆటోను బజార్‌ఘాట్‌ వైపుకు తీసుకెళ్లిన నయీం చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement