వర్నిలో వ్యక్తి దారుణ హత్య | Brutal Murder In Old Varni in Nizamabad | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 8 2018 8:56 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Brutal Murder In Old Varni in Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు ఓ వ్యక్తి గొంతు కోసి హత్యచేశారు. ఈ ఘటన వర్ని మండలంలో బుధవారం జరిగింది. హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement