పిడుగుపాటుకు ముగ్గురి మృతి | couple dies due to Thunder bolt in siddipet district | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

Published Sun, Oct 8 2017 10:54 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

couple dies due to Thunder bolt in siddipet district - Sakshi

సాక్షి, కొహెడ : సిద్దిపేట జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. కొహెడ మండలంలో తీగలగుట్టపల్లిలో పిడుగుపాటుతో భార్యాభర్తలు పొన్నాల ఎల్లయ్య, భారతమ్మ దుర్మరణం చెందారు. ఓ లేగ దూడ కూడా చనిపోయినట్లు సమాచారం. అలాగే శ్రీరాములపల్లిలో పిడుగు పాటుతో చల్ల మహేందర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement