కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు | Death Details In Kondagattu Bus Accident | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 11 2018 4:42 PM | Last Updated on Wed, Sep 12 2018 12:32 AM

Death Details In Kondagattu Bus Accident - Sakshi

సాక్షి, కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 57 మంది మృతిచెందారు. ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 88 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ వారికి జగిత్యాల, కరీంనగర్‌లలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు అధికంగా ఉన్నారు.

మృతుల వివరాలు:
1. నామాల మౌనిక (23),  శనివారంపేట
2. బైరి రిత్విక్(3), రామసాగర్
3. పోలు లక్ష్మి(50), హిమ్మత్ రావుపేట
4. చెర్ల లక్ష్మి (45), హిమ్మత్ రావుపేట
5. గండి లక్ష్మీ (60), శనివారంపేట
6. డబ్బు అమ్మయి(50) D/o తిమ్మయ్య, డబ్బు తిమ్మయ్యపల్లి
7. బండపల్లి చిలుకవ్వ(76)
8. గోలి అమ్మాయి(44), శనివారంపేట
9. తిప్పర్తి వెంకటరత్నం(56), తిరుమలాపూర్
10. కంకణాల ఎల్లవ్వ(70), సండ్రలపల్లి
11. లాంబ కిష్టయ్య(65), హిమ్మత్‌ రావుపేట
12. బందం లస్మవ్వ (65)  ముత్యంపేట
13. బొల్లారం బాబు (54), శనివారంపేట
14. లైసెట్టి చంద్రకళ (45), శనివారంపేట
15. ఎండ్రికాల ఎంకవ్వ, శనివారంపేట
16.ఎండ్రికాల సుమ(30), శనివారంపేట
17. ర్యాగాల రాజవ్వ (56), డబ్బు తిమ్మయ్యపల్లి
18. ఉత్తమ్ నందిని , కోనాపూర్
19. మల్యాల అనిల్(19), హిమ్మత్ రావుపేట
20. గాజుల చిన్నయ్య (60), s/o హన్మంతు, డబ్బు తిమ్మయ్యపల్లి
21. శామకూరా మల్లవ్వ (38), తిర్మలాపూర్‌
22. సలేంద్ర వరలక్ష్మి (28), శనివారంపేట
23. కుంబాల సునంద (45), శనివారంపేట
24. గుడిసె రాజవ్వ (50), శనివారంపేట
25. పందిరి సత్తెవ్వ (75), హిమ్మత్ రావుపేట
26. దాసరి సుశీల (55), తిరుమలపూర్
27. డ్యాగల ఆనందం(55), రామసాగర్
28. నేదునూరి మదనవ్వ(75), హిమ్మత్‌ రావుపేట
29. చెర్ల హేమా(30), హిమ్మత్‌ రావుపేట
30. పిడుగు రాజిరెడ్డి(55), డబ్బు తిమ్మయ్యపల్లి
31. చెర్ల గంగయ్య(75), శనివారం పేట
32. ఒడ్నాల లస్మవ్వా (48), తిమ్మయ్యపల్లి
33. ఒడ్నాల కాశిరం(55), తిమ్మయ్యపల్లి
34. గోల్కొండ లచవ్వ(51), డబ్బు తిమ్మయ్యపల్లి
35. గోల్కొండ దేవయ్య (63), డబ్బు తిమ్మయ్యపల్లి
36.కొండ అరుణ్ సాయి(5), కోరెం
37. బొంగని మదునయ్య(55), రాంపెల్లి
38. ఓత్యం భూలక్మి(40), కొనపూర్
39. సోమిడి పుష్ప(45), తిర్మల్పూర్
40. బొంగోని భూమక్క(55), పెద్దపల్లి
41. వేముల భాగ్యవ్వ(50), హిమ్మత్ రావుపేట
42. బాలసాని రాజేశ్వరి(40), రేకుర్తి
43. తిరుమాని ముత్తయ్య(40), రామసాగర్
44. బొంగోని రాంచరణ్‌ (09), రాంపెల్లి
45. చిర్రం పూజిత (15, జగిత్యాల
46. ఆరె మల్లయ్య, హిమ్మత్ రావుపేట
47. మేడి చెలిమల రాజేషం (70), రాంసాగర్‌
48. చెర్ల మౌనిక (24), రాంసాగర్‌
49. డ్రైవర్ శ్రీనివాస్ (ఆర్టీసీ డ్రైవర్)
50. మేడి చెలిమల గౌరీ (48), రాంసాగర్‌
51.పడిగెల స్నేహలత (22), హిమ్మత్‌రావుపేట
52. డ్యాగల స్వామి (32), రాంసాగర్‌
53. గాజుల శ్రీహర్ష (02), శనివారంపేట
54. తైదల పుష్ప (40), తిర్మలాపూర్‌
55. పుండ్రా లలిత (36), డబ్బు తిమ్మాయిపల్లి
56. పోతుగంటి జ్యోత్స్నా (27), మల్యాల
57. గోలి రాజమల్లు (60), శనివారంపేట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement