
సాక్షి, కర్నూలు : కన్నకొడుకునే ఓ తండ్రి కడతేర్చాలని చూశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలో చోటుచోసుకుంది. తాగుడుకు అలవాటైన ఓ తండ్రి మద్యం మత్తులో కన్న కొడుకునే గొడ్డలితో నరికాడు. స్థానికులు బాధితున్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment