క్లినిక్‌ పేరుతో అసభ్య ప్రవర్తన..! | Homeopathy Doctor Arrested For Molestation Allegations In Secunderabad | Sakshi
Sakshi News home page

అసభ్య ప్రవర్తన.. డాక్టర్‌ అరెస్టు

Published Wed, May 1 2019 12:32 PM | Last Updated on Wed, May 1 2019 12:38 PM

Homeopathy Doctor Arrested For Molestation Allegations In Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ట్రీట్‌మెంట్‌ కోసం వచ్చిన మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ డాక్టర్‌ కటకటాల పాలయ్యాడు. సికింద్రాబాద్‌లో గత పదేళ్లుగా హోమియోపతి క్లినిక్‌ నడిపిస్తున్న చంద్రమోహన్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన చిలకలగూడ పోలీసులు డాక్టర్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement