పాల్వంచలో దారుణం.. భార్యపై అనుమానంతో | Husband Killed His Wife Brutally In Palwancha | Sakshi
Sakshi News home page

పాల్వంచలో దారుణం.. భార్యపై అనుమానంతో

Published Fri, May 10 2019 8:07 AM | Last Updated on Fri, May 10 2019 8:07 AM

Husband Killed His Wife Brutally In Palwancha - Sakshi

సాక్షి, ఖమ్మం : పాల్వంచలో దారుణం చోటు చేసుకుంది. ఓ అనుమానం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన పాల్వంచలోని సీతారాంపట్నంలో వెలుగుచూసింది. భార్యను అనుమానుమించిన భర్త (శివ).. ఆమె మొహంపై అతికిరాతకంగా కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement