బేగంపేటలో దారుణ హత్య | Man Murdered In Begumpet Lanka Basti | Sakshi

బేగంపేటలో దారుణ హత్య

Published Tue, Nov 26 2019 9:09 PM | Last Updated on Tue, Nov 26 2019 9:52 PM

Man Murdered In Begumpet Lanka Basti - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని బేగంపేటలో దారుణం జరిగింది. శ్రీలంక బస్తీలో రషీద్‌ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. రషీద్‌ను హత్య చేసిన అనంతరం నిందితులు ఇంతియాజ్‌​, ఇమ్రాన్‌లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఘటన స్థలానికి చేరకున్న క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరిస్తుంది. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రషీద్‌ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నెల రోజుల్లోనే బేగంపేట పరిధిలో రెండో హత్య జరగడం కలకలం రేపుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement