సాక్షి, విడపనకల్లు(అనంతపురం) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై గడేకల్లుకు చెందిన రాజేష్ ఈ నెల 12న ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన వీడియోను పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజేష్‌ను బుధవారం రాత్రి విడపనకల్లులో అరెస్ట్ చేశారు. అసభ్యకర పోస్టులు పెట్టినందుకు గాను రాజేశ్‌పై ఐపీసీ 59/19 యూ/505(2), 507, 153ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా నిందితుడికి రిమాండ్ విధించారని ఎస్‌ఐ గోపీ బుధవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment