
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో విషాదం వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో ఓ గర్భిణీ తన ఇద్దరు కూతుళ్లతో ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం గద్వాల నుంచి బీరెల్లికి వెల్లే దారిలో ఉన్న జూరాల కాలువలో దూకేసింది. ఓ చిన్నారి మృత దేహాం లభ్యం కాగా మిగతా ఇద్దరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. గల్లంతైన వారు తూర్పు దౌదర్ పల్లెకు చెందిన వారుగా భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment