
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని దుర్భగూడెం విషాదం చోటుచేసుకుంది. మద్యం తాగి వస్తున్న తండ్రిని ఓ కొడుకు హతమార్చాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యను, కొడుకులను తిడుతుండటంతో.. ఆ తండ్రి(బత్తుల ప్రసాదరావు (59) కర్రతో దాడిచేశాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment