
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తిపై అర్ధారాత్రి హత్యాయత్నం జరిగింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కత్తులతో పొడిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతని స్థానికులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.