![Why We Shouldn't Always Expel Kids Like Nikolas Cruz - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/17/SHOOTER.jpg.webp?itok=kT19HUrf)
నేరాన్ని అంగీకరించిన నికోలస్ క్రూజ్
పార్క్‌ల్యాండ్: నేరాన్ని అంగీకరించిన నికోలస్ క్రూజ్‌ని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న మేజరీ స్టోన్‌మన్ డగ్లస్ హై స్కూల్‌లో గురువారం కాల్పులు జరిపి 17 మంది మరణానికి కారణమైన మాజీ విద్యార్థి నికోలస్ క్రూజ్ తన నేరాన్ని అంగీకరించాడు. తుపాకీని తాను చట్టబద్ధంగానే కొన్నానని కోర్టుకు తెలిపాడు. కాగా, మానసిక బలహీనులే ఉన్మాదాలకు పాల్పడుతున్నారని, మానసిక ఆరోగ్యంపై దృష్టిపెడతామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. తుపాకుల అమ్మకాలపై నియంత్రణ విధించడాన్ని మాత్రం ఆయన తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment