సీసాలో తేలియాడుతున్న పురుగులు
ఉదయగిరి: పట్టణ సమీపంలోని గండిపాళెం మార్గంలో ఉన్న ఓ మద్యం షాపులో ఆది వా రం ఓ వ్యక్తి బీరు కొనుగోలుచేయగా అందులో సన్నని పురుగులున్నాయి. దీంతో అతను ఎక్సైజ్ అధికారులకు, టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
Published Mon, Jun 18 2018 12:37 PM | Last Updated on Mon, Jun 18 2018 12:37 PM
సీసాలో తేలియాడుతున్న పురుగులు
ఉదయగిరి: పట్టణ సమీపంలోని గండిపాళెం మార్గంలో ఉన్న ఓ మద్యం షాపులో ఆది వా రం ఓ వ్యక్తి బీరు కొనుగోలుచేయగా అందులో సన్నని పురుగులున్నాయి. దీంతో అతను ఎక్సైజ్ అధికారులకు, టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment