ఇద్దరు భారతీయులకు సెయింట్ హుడ్ | 2 indians to get sainthood | Sakshi
Sakshi News home page

ఇద్దరు భారతీయులకు సెయింట్ హుడ్

Published Sun, Nov 23 2014 7:25 PM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

2 indians to get sainthood

హైదరాబాద్: ఇద్దరు భారతీయులకు సెయింట్ హుడ్ హోదా లభించింది. కేరళకు చెందిన ఫాదర్ కురియకోన్, సిస్టర్ యూఫ్రెషియాలకు ఈ గౌరవం దక్కింది. వాటికన్ సిటీలో ఆదివారం జరిగే కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ హోదా ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఫాదర్ కురియకోన్, సిస్టర్ యూఫ్రెషియా విశేష సేవలకుగాను వారికి మరణాంతరం ఈ హోదా దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement