అమెరికాలోని న్యూయార్క్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ వేడుకలలో పాల్గొనేందుకు ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న స్వామిగౌడ్ను టీడీఎఫ్ ఉపాధ్యక్షుడు ఏనుగు లక్ష్మన్ సాదరంగా ఆహ్వానించారు. 'ఆశామయి హిందూ టెంపుల్ అండ్ కన్వెన్షన్ సెంటర్'లో నిర్వహించే ఈ బతుకమ్మ ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు.
న్యూయార్క్లో బతుకమ్మ సంబరాలు
Published Fri, Oct 16 2015 7:10 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM
Advertisement
Advertisement