16, 18 తేదీల్లో ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు | 16, 18 on the pre-tests, Ph.D. | Sakshi
Sakshi News home page

16, 18 తేదీల్లో ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు

Published Thu, Aug 4 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

16, 18 on the pre-tests, Ph.D.

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలో ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు ఈనెల 16, 18వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ వి.రాంచంద్రం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హ్యూమనిటీస్‌ భవనంలో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని, అభ్యర్థులు గమనించాలని వారు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement