కోరుట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 18 మందికి కోరుట్ల మున్సిఫ్ మేజిస్ట్రేట్ సంతోష్‌కుమార్ జైలుశిక్ష విధించినట్లు ఎస్సై బాబురావు తెలిపారు
కోరుట్ల : కోరుట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 18 మందికి కోరుట్ల మున్సిఫ్ మేజిస్ట్రేట్ సంతోష్‌కుమార్ జైలుశిక్ష విధించినట్లు ఎస్సై బాబురావు తెలిపారు. పట్టుబడిన 18 మందిలో 11 మందికి ఒక్క రోజు, ఆరుగురికి రెండు రోజుల జైలు, ఒక్కరికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఆయన పేర్కొన్నారు.