బాలికపై కాంట్రాక్టర్‌ అకృత్యం, కేసు నమోదు | 6yr girl sexually alleged by contractor in Vizag | Sakshi
Sakshi News home page

బాలికపై కాంట్రాక్టర్‌ అకృత్యం, కేసు నమోదు

Feb 17 2016 3:08 PM | Updated on Nov 6 2018 4:56 PM

విశాఖ జిల్లాలోని కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

విశాఖ: విశాఖ జిల్లాలోని కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రామ్మూర్తి పంతులపేటలో ఆరేళ్ల బాలికపై ఓ కాంట్రాక్టర్‌ అకృత్యానికి ఒడిగట్టాడు. కాంట్రాక్టర్‌ బాబురావు (50)పై బాధితురాలి తల్లిదండ్రులు కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కాంట్రాక్టర్‌ బాబురావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement