పుట్లూరు: మండలకేంద్రం పుట్లూరులో బుధవారం సాయంత్రం ఆరుబయట ఆడుకుంటున్న ప్రవల్లిక, స్వాతి, అనిల్, శ్రీకాంత్, నరేష్ అనే చిన్నారులతో పాటు పెద్దయ్య, రాజశేఖర్ అనే వ్యక్తులపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ ఏడుగురికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేశారు.