క్యాంపస్‌ ఇంటర్వ్యూలో 8 మంది ఎంపిక | 8 elected to campus interviews | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌ ఇంటర్వ్యూలో 8 మంది ఎంపిక

Published Fri, Mar 10 2017 10:53 PM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM

8 elected to campus interviews

జేఎన్‌టీయూ : అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలలో స్పందన స్ఫూర్తి ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ శుక్రవారం నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో 8 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమేష్‌ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌ అనంతరాముడు, డైరెక్టర్‌ ఎం.రమేష్‌ నాయుడు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement