ట్రాక్టర్‌-ఆటో ఢీ: 8 మందికి గాయాలు | 8 injured in road accident: Tractor hits auto | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌-ఆటో ఢీ: 8 మందికి గాయాలు

Published Thu, Jan 21 2016 8:23 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

8 injured in road accident: Tractor hits auto

కృష్ణా: కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు సమీపంలో గురువారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ట్రాక్టర్‌, ఆటో ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement