ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య | a person commits suicide with Financial difficulties | Sakshi
Sakshi News home page

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Published Tue, Aug 2 2016 4:50 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

a person commits suicide with Financial difficulties

వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిందం స్వామి(33) అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణ మని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement