రైలు బోగీపైకెక్కి వ్యక్తి హల్‌చల్
పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో సోమవారం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. తెల్లవారుజామున విజయవాడ వైపు నుంచి∙వరంగల్ వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు కొత్త ప్లాట్‌ఫామ్ రెండో లైన్‌లో ఆగింది.
Published Tue, Aug 30 2016 12:15 AM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM