నాడు వీఆర్వో.. నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారి! | ACB raids voluntarily retired VRO house, seizes money and documents | Sakshi
Sakshi News home page

నాడు వీఆర్వో.. నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారి!

Published Thu, May 19 2016 1:47 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB raids voluntarily retired VRO house, seizes money and documents

ఇబ్రహీంపట్నం: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మాజీ వీఆర్‌వో బెహరా సీతారామయ్య ఇంటిపై గురువారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 22 లక్షల రూపాయల నగదు, ప్రామిసరీ నోట్లు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, భారీ ఎత్తున బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


గతంలో వీఆవ్వోగా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీతారామయ్య ప్రస్తుతం రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇబ్రహీంపట్నంలో డాక్యుమెంట్  రైటర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ డీసీపీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement